News

Stock Research Reports

ఈ పది స్టాకులపై కన్నేయండి

బడ్జెట్‌ అనంతరం ఎంచుకోవాల్సిన షేర్లపై పలువురు నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే కింద పేర్కొన్న పది స్టాకులు తప్పనిసరిగా బడ్జెట్‌తో లాభం పొందుతాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితుల మాట. ప్రభుత్వం ప్రకటించిన విధాన నిర్ణయాలు ఈ కంపెనీలకు అనుకూలమని వారు చెబుతున్నారు. ఆ పది స్టాకలు ఏవంటే... ఓరియంట్‌ సిమెంట్‌, భారత్‌ ఫైనాన్షియల్‌, ఉజ్జీవన్‌, ఈక్విటాస్‌, పిఐ ఇండస్ట్రీస్‌, బేయర్‌, ధనూకా, హెచ్‌యుఎల్‌, ఐటిసి, దాల్మియా భరత్‌.