News

Research Reports

సిడిఎస్‌ఎల్‌ ఐపిఒపై సిఫార్సులు

సబ్‌స్రై‍్కబ్‌ చేయమంటున్న ఏంజల్‌, సెంట్రమ్‌ ఐపిఒ ధర శ్రేణి: 145- 149 ఆఫర్‌ తేదీలు: జూన్‌ 19- 21. సిఫార్సు: సబ్‌స్రై‍్కబ్‌ చేయవచ్చు. కారణాలు: డిపాజిటరీల రంగంలో ఇదే తొలి ఐపిఒ. లిస్టింగ్‌ లాభాలు తప్పనిసరిగా ఉంటాయి. పోటీ సంస్థ ఎన్‌డిఎస్‌ఎల్‌ లిస్టింగ్‌ కాలేదు. కంపెనీ సరాసరి ఆర్‌ఒఇ గత ఆరేళ్లుగా 17 శాతంగా ఉంది. ఈతరహా వ్యాపారంలో లాభాలు అధికం, పోటీ తక్కువ. కనుక ఆఫర్‌కు సబ్‌స్కై‍్రబ్‌ చేయొచ్చు. 

ఎల్‌ అండ్‌ టీ కొనొచ్చు

కంపెనీ: ఎల్‌ అండ్‌ టీ సిఫార్సు: జేఎం ఫైనాన్షియల్‌ ప్రస్తుత ధర: రూ.1,730.50 (16 జూన్‌,

బజాజ్‌ ఆటో టార్గెట్‌ ధర రూ.3,296

కంపెనీ: బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.2,815 (22 జులై,

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ టార్గెట్‌ ధర రూ.5,000

కంపెనీ: బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌ సిఫార్సు: జేఎం ఫైనాన్షియల్‌ ప్రస్తుత ధర: రూ.4,930 (22 జులై,

కెనరా బ్యాంక్‌ అమ్మేయండి: టార్గెట్‌ ధర రూ.290

కంపెనీ: కెనరా బ్యాంక్‌ సిఫార్సు: జేఎం ఫైనాన్షియల్‌ ప్రస్తుత ధర: రూ.350 (22 జులై, 2017) టార్గెట్‌

ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ టార్గెట్‌ ధర రూ.4,550

కంపెనీ: ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ సిఫార్సు: జేఎం ఫైనాన్షియల్‌ ప్రస్తుత ధర: రూ.4,171 (22 జులై,

జుబిలెంట్‌ టార్గెట్‌ ధర రూ.1,405

కంపెనీ: జుబిలెంట్‌ పుడ్‌వర్క్‌ లిమిటెడ్‌ సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.1,293 (20 జులై,